కొండకోనల దారుల్లో, పిల్లి అడుగు జాడల్లో
K. Suresh
'The Cat in the Ghat!', English , Level 4 by Ambika Rao
Ruchi Shah
4 is suitable for children who can read fluently and with confidence.
Telugu
Pratham Books
205
ఈ పుస్తకం మిమ్మల్ని పశ్చిమ కనుమలలోని అడవుల లోపలికల్లా తీసుకెళుతుంది. కనపడని మాయదారి పిల్లిని వెదుకుతూ బయలుదేరిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్కి అద్భుతమైన జీవులు ఎన్నో కనపడ్డాయి. గేయ రూపంలో సాగే కథనానికి అచ్చెరువు గొలిపే బొమ్మలు మరింత వన్నెనిస్తాయి. ఆ అన్వేషణలో పాలుపంచుకోమని మమ్మల్ని కూడా ఇవన్నీ ఆహ్వానిస్తున్నాయి!
Read Share Translate Re-Level Embed
Copied to clipboard!