ఓడ మీద ఇంటికి ప్రయాణం
Ambika Ananth
'Sailing Home', English , Level 4 by Subhadra Sen Gupta
Tapas Guha
4 is suitable for children who can read fluently and with confidence.
Telugu
Pratham Books
654
బసవ, అతని చెల్లెలు సుందరి పల్లవరాజుల కాలంలో ఓడరేవు పట్టణమైన మామల్లాపురంలో జీవించేవాళ్ళు. నావికుడైన వాళ్ళ నాన్న కాంభోజ వెళ్ళి తిరిగి రాలేదని ఆందోళనపడ్డారు. నాన్న ఓడని గురించి ఓడరేవుకి వెళ్ళి కనుక్కోమని స్థానిక వర్తకుడి భార్య సలహా ఇస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి ఎదురైన వాళ్ళందరూ విదేశీ నావికులే. వాళ్ళకి వీళ్ళ భాషలో ఒక్కమాట కూడా రాదు! మరి తమ నాన్న ఓడని గురించిన సమాచారం తెలుసుకోవాలంటే ఆ నావికులతో ఎలా మాట్లాడాలి? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ హాస్య కథను చదవండి!
History | Series
Read Share Translate Re-Level Embed
Copied to clipboard!